Tuesday, November 14, 2006

నిజానికి నాకు అనిపిస్తోంది లేఖిని కొంచెం కష్టంగా దీనికన్నా లీప్ ఆఫీస్ కొంచెం సులభంగా.
ఎవరైన లీప్ ఆఫీస్ కలపవచ్చు కదా.
శ్రీనివాస్

Tuesday, November 07, 2006

యు.ఎఫ్.ఒ కి స్మార్ట్ సర్దార్జీ కి ఉన్న పోలిక ఏంటొ తెలుసా
రెండింటి గురించి వినడమే గాని చూడడం జరగదు.

సర్దార్జీ ఐస్ క్యూబ్ ఎందుకు చేయలేడు?
ఎందుకంటే సర్దార్జీ ఎప్పుడూ ఐస్ క్యూబ్ రెసిపి మరిచిపోతూ ఉంటాడు కాబట్టి.

ఒక సర్దార్జీ గాడిద పోయింది. మోకాళ్ళ మీద వంగి దెముడికి ధన్యవాదములు తెలుపుతున్నాడు సర్దార్జీ. ప్రక్కనించి పోతున్న మరొకడు అడిగాడు ఏమి చేస్తున్నావు అని. సర్దార్జీ చెప్పాడు నా గాడిద పోయింది, దెముడికి ధ్యన్యవాదము తెలుపుతున్నాను అని. అదేంటి నీ గాడిద పోతే విచారించాలిగాని నువ్వేంటి ధన్యవాడం చెప్తున్నావు.అప్పుడు సర్దార్జీ చెప్పాడు నిజానికి ఆ సమయం లో నేను గాడిద మీద లేను. ఉంటే నేను కూడా కనపడకుండా పోయెవాడ్ని కదా .......

Friday, November 03, 2006

టీవీ
ఒకసారి ఒక సర్దార్జీ కలర్ టీవీ కొనడనికి షాపుకి వెళ్ళడు. షాపువాడిని ఆడిగాదు మీ దగ్గర కలర్ టీవీలు ఉన్నాయా అని. షాపువాడు చెప్పాడు ఉన్నాయి అని. వెంటనే మన సర్దార్జీ అన్నాడు అయితే నాకు ఒక పచ్చ రంగు టీవీ ఇవ్వండి అని!!!