టీవీ
ఒకసారి ఒక సర్దార్జీ కలర్ టీవీ కొనడనికి షాపుకి వెళ్ళడు. షాపువాడిని ఆడిగాదు మీ దగ్గర కలర్ టీవీలు ఉన్నాయా అని. షాపువాడు చెప్పాడు ఉన్నాయి అని. వెంటనే మన సర్దార్జీ అన్నాడు అయితే నాకు ఒక పచ్చ రంగు టీవీ ఇవ్వండి అని!!!
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment