Friday, February 02, 2007

గాయత్రీ మంత్రం విశిష్టత

'గాయత్రీ వేదజననీ,గాయత్రీ లోకపావనీ,న గాయత్ర్యా: పరం జప్యమేత ద్విఙ్ఞాన ముచ్యతే' నాలుగు వేదాలకు తల్లి గాయత్రి, సమస్త లోకాలను పావనం చేసే పరతత్వం గాయత్రి. గాయత్రి మంత్రం కంటే జపించ తగిన మంత్రం లేదు. గాయత్రి తత్వం కంటే అధ్యయనం చేయదగిన పరతత్వం మరోటి లేదు. గాయత్రీ మంత్రం విశిష్టత గురించి ........

1 comments:

radhika said...

post i nka a vundaa?sagam loa aapeasinattu anipimcimdi amduke adugutunnanu.